మౌంట్‌ మాంగనీ టీ20 : ఇండియా బ్యాటింగ్

మౌంట్‌ మాంగనీ టీ20 : ఇండియా బ్యాటింగ్

మౌంట్‌ మాంగనీ: 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న లాస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లు తెలిపిన కోహ్లీ..ఈ స్టేడియంలో భారీ స్కోర్ చేయడం కన్ఫమ్ అన్నాడు.

టీమ్స్ వివరాలు: