స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) యంగ్ ప్రొఫెషనల్ (వైపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్.
మొత్తం ఖాళీలు: 23.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 10.
లాస్ట్ డేట్: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 80 శాతం, పర్సనల్ ఇంటరాక్షన్ 20 శాతం వెయిటేజీ ఇచ్చారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sail.co.inను సందర్శించండి.
►ALSO READ | TGPSC నోటిఫికేషన్: టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే
