సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి–డాట్) యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 5.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్/12వ తరగతి, డిగ్రీ ప్రతి దశలోనూ కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరింత సమాచారం కోసం https://www.cdot.in ఓపెన్ చేసి చుడండి.
