యూపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

యూపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం పట్టడంతో ఉత్తరప్రదేశ్ లో ఆంక్షలను యోగి ప్రభుత్వం క్రమంగా ఎత్తివేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గింది.దీంతో యూపీలో విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది యోగి సర్కార్. గతవారం నైట్ కర్ఫ్యూను గంటపాటు సడలించింది. ఇప్పుడు కంప్లీట్ గా నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది.

మరిన్ని వార్తల కోసం

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది