నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల నిరసన ర్యాలీ

నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల నిరసన ర్యాలీ

పంజాగుట్ట,వెలుగు : కోల్ కతాలో వైద్యురాలి రేప్, మర్డర్ ఘటనపై నిమ్స్​ఆస్పత్రి రెసిడెంట్​డాక్టర్లు బుధవారం నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయానలి నినాదాలు చేవారు.  

నిమ్స్​ డాక్టర్లతో పాటు ఉస్మానియా జూనియర్​ డాక్టర్లు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. నల్ల డ్రెస్,బ్యాడ్జీలు ధరించి వినూత్నంగా నిరసన తెలుపుతూ ర్యాలీ తీశారు.