హైదరాబాద్ సిటీ, వెలుగు: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమించిన నేపథ్యంలో ఓబీసీ నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేశ్ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పెరిక సురేశ్.. నితిన్ నబిన్‌ను కలిసి శాలువాతో సత్కరించారు.
