మెనూ పాటించని ఏజెన్సీలను రద్దు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాం : నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ భుజంగరావు

మెనూ పాటించని ఏజెన్సీలను రద్దు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాం : నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ భుజంగరావు

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాస్టల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు, కాలేల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అందించాలని నిజామాబాద్​అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏజెన్సీలు తాజా కాయగూరలు, పండ్లు, చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తీసుకురావాలని, రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించకుంటే ఏజెన్సీని రద్దు చేస్తామని హెచ్చరించారు. ట్రైనీ కలెక్టర్ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఈవో అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్గొన్నారు.