డ్యాన్స్ తో అదరగొట్టిన తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్

డ్యాన్స్ తో అదరగొట్టిన తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్

నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ డ్యాన్స్ చేసి అదరగొట్టారు. యూనివర్శిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో  విద్యార్థులు, ప్రొఫెసర్లతో కలిసి..సాంగ్స్ కు తగ్గట్లు స్టెప్పులేశారు. రవీందర్ డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్శిటీలోని సమస్యలను గాలికొదిలేసి ఇలా  డ్యాన్స్ లు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.