నిజామాబాద్
వడగండ్ల వానతో అన్నదాత పరేషాన్
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం అకాల వర్షాలతో వడగండ్లు పడ్డాయి. దీంతో వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరో రెండు వా
Read Moreఆర్మూర్ లో మూడిండ్లలో దొంగతనం
11 తులాల బంగారం, రూ.3 లక్షల చోరీ ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో శుక్రవారం అర్ధరాత్రి మూడిండ్లలో
Read Moreనేటి నుంచి వన్నెల్(బి)లో వేంకటేశ్వరుడి ఉత్సవాలు
బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండలంలోని వన్నెల్(బి) శ్రీ వేంకటేశ్వర స్వామి 25వ వార్షికోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు ని
Read Moreఆర్మూర్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ
21నచైర్ పర్సన్ ఎన్నిక పదవి కోసం ఇద్దరు మహిళా నేతల మధ్య పోటీ క్యాంపునకు తరలిన కాంగ్రెస్కౌన
Read Moreగత పాలకుల నిర్లక్ష్యంతో యూజీడీ నిరుపయోగం
నిజామాబాద్‌అర్బన్, వెలుగు : గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి అర్బన్ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నిర్లక్ష్యం కారణంగా సిటీలో అండర్ గ్ర
Read Moreఆర్మూర్‌లో వార్డుకు రూ.5 లక్షల నిధులు
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మున్సిపల్కమిషనర్ ఎ.రాజు తెలిపారు. శుక్రవారం ఇన్‌చ
Read Moreబీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా కలిగోట గంగాధర్
ఆర్మూర్, వెలుగు : బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఆర్మూర్ కు చెందిన కలిగోట గంగాధర్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులచారి శుక్రవారం
Read Moreనాసిరకం సీడ్స్ ఇచ్చారంటూ రైతుల ఆందోళన
కోటగిరి, వెలుగు : నాసిరకం సీడ్స్ విక్రయించారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం కోటగిరి గ్రోమోర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గంగా కావేరి వరి సీడ్ అని చెప్
Read Moreఆన్లైన్ మోసాలపై అలర్ట్‌గా ఉండాలి : కలెక్టర్ జితేశ్వీ పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు : ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్స
Read Moreడ్రైనేజీ నీళ్లన్నీ గోదావరిలోకే
జగిత్యాల, వెలుగు : ధర్మపురి వద్ద గోదావరి పరిస్థితి దారుణంగా మారింది.గోదావరి నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండడంతో పాటు పట్టణంలోని డ్రైనేజీనీళ్లు కూ
Read Moreనిజామబాద్‌లో పెరుగుతున్న కరెంట్ వినియోగం
ఫిబ్రవరి చివరి నుంచే కోటా కంటే 10 శాతం అధికంగా సప్లయ్ వచ్చే రెండు నెలల్లో మరింత డిమాండ్ అడిషనల్‌గా 30 శాతం సరఫరా అవసరమని అధికారుల అంచన
Read Moreగుర్రాల సరోజనమ్మకు ఉమెన్ అఛీవర్స్ అవార్డు
బోధన్, వెలుగు: బోధన్‌కు చెందిన గుర్రాల సరోజనమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్అచీవర్స్తో సత్కరించింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆమె గురువారం అవార్డుతో
Read Moreరూ.20 లక్షల విలువైన అల్ఫ్రాజోలం పట్టివేత
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్సమీపంలో గురువారం నిజామాబాద్ఎక్సైజ్ఎన్ఫోర్స్మెంట్టీమ్ రెండుకిలోల 100 గ్రాముల
Read More












