
డీజీసీఏ కొత్త గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: ఫ్లైట్‌లో మాస్క్ పెట్టుకోకుండా జర్నీ చేసే ప్యాసింజర్లను ‘నో ఫ్లై లిస్ట్’లో పెట్టాలని ఎయిర్‌లైన్ కంపెనీలకు డీజీసీఏ తెలిపింది. ఫ్లైట్ జర్నీలో మాస్క్, వైఫై వాడుకోవడం పై ఎయిర్ లైన్స్ కంపెనీలకు డీజీసీఏ శుక్రవారం కొన్ని కొత్త గైడ్‌లైన్స్ ఇచ్చింది. ‘జర్నీ టైమ్‌లో ప్యాసింజర్లు నీళ్లు తాగడం, ఫుడ్ తీసుకోవడం లాంటి జెన్యూన్ రీజన్, ఎమర్జెన్సీ అయితే తప్ప మాస్క్ తీయొద్దు. ప్యాసింజర్లు మాస్క్ పెట్టుకున్నారా లేదా అని ఫ్లైట్ సిబ్బంది ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా మాస్క్ తీసేస్తే వారిని నో ఫ్లై లిస్ట్‌లో పెట్టాలి’ అని చెప్పింది.
For More News..