టీఆర్ఎస్ లో నామినేట్ పోస్టులపై ఇంట్రెస్టింగ్ చర్చ

టీఆర్ఎస్ లో నామినేట్ పోస్టులపై ఇంట్రెస్టింగ్ చర్చ

వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలోని ఓ పార్టీలో ఇదే నడుస్తోందట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయన్నట్టుగానే ఉందట వ్యవహారం. ఏళ్ల నుంచి కష్టాలకోర్చి పార్టీతో ఉన్నా.. అసలు విషయం దగ్గరకొచ్చే సరికి వారిని కాదని వేరేవాళ్లకు ప్రయారిటీ దక్కుతోందనే విమర్శలొస్తున్నాయి. ఆ పార్టీ ఏదీ..? ఆ వ్యవహారమేంటో చూద్దాం.