యాంటీ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్

యాంటీ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్

ఆయనో సీనియర్ ఐఏఎస్  ఆఫీసర్.  ఆఫీసర్ అంటే.. ఏదో మామూలు అధికారి కాదు. చాలా పవర్ ఫుల్. ఆయన చుట్టూ ఓ పవర్ ఫుల్ పవర్ సెంటర్ ఉంటుందట. కీలకమైన శాఖల్లో ఏ పని కావాలన్నా.. ఆయన కరుణ ఉండాల్సిందేననే ప్రచారం కూడా ఉంది. ఆయన పనిచేస్తున్న శాఖల్లో ‘అంతా వన్ మ్యాన్ షో’ అనే విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఎవరాయన ?