ఉస్మానియా యూనివర్సిటీ PHD రీసెర్చ్ స్కాలర్స్ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు డిసెంబర్ 30 వరకు గడువు

ఉస్మానియా యూనివర్సిటీ PHD రీసెర్చ్ స్కాలర్స్ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు డిసెంబర్ 30 వరకు గడువు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ రీసెర్చ్​స్కాలర్స్​పరిశోధకుల కోసం రీసెర్చ్​డిజైన్​సెమినార్​గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ పొడిగింపు 2024–25 విద్యా సంవత్సరంలో కేటగిరీ–I, 2025–26 విద్యా సంవత్సరంలో కేటగిరీ–II కింద ప్రవేశం పొందిన అర్హత కలిగిన పరిశోధకులకు వర్తిస్తుంది. 

గతంలో ఈ గడువు సెప్టెంబర్ 30గా ఉండేది. సంబంధిత ఫ్యాకల్టీల డీన్లు, విభాగాధిపతులు అర్హత కలిగిన పరిశోధకులు నిర్ణీత గడువులోగా సదస్సు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.