OTTలో సినిమా పండుగ.. ఈ శుక్రవారం ఏకంగా 27 సినిమాలు

OTTలో సినిమా పండుగ..  ఈ శుక్రవారం ఏకంగా 27 సినిమాలు

ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ వార్ కు రంగం సిద్ధమైంది. ఓపక్క రజినీకాంత్ జైలర్.. మరోపక్క చిరంజీవి భోళా శంకర్.. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో థియేటర్స్ లోకి రానున్నాయి. దీంతో ఫ్యాన్స్ హంగామాతో థియేటర్స్ దద్దరిల్లనున్నాయి. ఇక మరోవైపు ఓటీటీలో కూడా కొత్త కంటెంట్ సీన్మేల్ లవర్స్ కోసం సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలో ఏకంగా 27 ససినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో కొన్ని గురువారం నుండే స్ట్రీమింగ్‌ అవుతుండగా.. మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. మరి ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ : మహావీరుడు(తెలుగు డబ్బిగ్), రెడ్, వైట్ & రాయల్ బ్లూ(ఇంగ్లీష్ మూవీ), మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2(తెలుగు వెబ్ సిరీస్), సత్యప్రేమ్ కీ కథ(హిందీ సినిమా)

హాట్‌స్టార్ : కమాండో(హిందీ వెబ్ సిరీస్), 

నెట్‌ఫ్లిక్స్ : హార్ట్ ఆఫ్ స్టోన్ (తెలుగు డబ్బింగ్), పద్మిని(మలయాళ చిత్రం), పెండింగ్ ట్రైన్(జపనీస్ వెబ్ సిరీస్), బిహైండ్ యువర్ టచ్(కొరియన్ వెబ్ సిరీస్), మెక్ క్యాడెట్స్(ఇంగ్లీష్ వెబ్ సిరీస్), పెయిన్ కిల్లర్(ఇంగ్లీష్ వెబ్ సిరీస్), జగున్ జగున్(ఇంగ్లీష్ మూవీ), మ్యారీ మై డెడ్ బాడీ(ఇంగ్లీష్ మూవీ)

ALSO READ:యూనివర్సల్ ఎమోషన్‌‌‌‌తో భోళాశంకర్

ఆహా : హిడింబ(తెలుగు మూవీ), వాన్ మూండ్రు(తమిళ మూవీ), వేరే మారి ఆఫీస్(తమిళ వెబ్ సిరీస్)

సోనీ లివ్ : పోర్ తొడిల్(తెలుగు డబ్బింగ్ మూవీ), ద ఫేబుల్‌మన్స్(ఇంగ్లీష్ మూవీ), బ్రోకర్(కొరియన్ మూవీ), పారాసైట్(ఇంగ్లీష్ మూవీ)

జీ5 : అభర్ ప్రళయ్(బెంగాలీ వెబ్ సిరీస్), ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్(తెలుగు డబ్బింగ్ సిరీస్)

జియో సినిమా : జరా హట్కే జరా బచ్కే(హిందీ మూవీ)