ప్రిజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓయో పేరెంట్ కంపెనీ పేరు మార్పు

ప్రిజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓయో పేరెంట్ కంపెనీ పేరు మార్పు

న్యూఢిల్లీ: ఐపీఓకి రావాలని చూస్తున్న ఓయో పేరెంట్ కంపెనీ ఓరవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టే,  ఇకపై ప్రిజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కొత్త కార్పొరేట్ పేరుతో కొనసాగనుంది.  ఓయో, మోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌6, టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెల్విల్లా, ఇన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌8, వెడ్డింగ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి బ్రాండ్లను ప్రిజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తుంది.  ప్రిజమ్ పేరుతో ప్రారంభమవుతున్న ఈ మార్పు,  సంస్థ వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని కంపెనీ చైర్మన్ రితేష్ అగర్వాల్ అన్నారు. ఓయో  35 దేశాల్లో 10 కోట్ల కస్టమర్లకు సేవలందిస్తోందని,  ఏఐ ఆధారిత హాస్పిటాలిటీ టెక్ టూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సర్వీలస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు.