హాకీ.. హోరాహోరీ

 హాకీ.. హోరాహోరీ

గచ్చిబౌలి స్టేడియంలో  విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడ్డ ఇండియా 2–2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు అటెండై.. ఇండియా ప్లేయర్లను ఉత్సాహ పరిచింది. – వెలుగు, సిటీ ఫొటోగ్రాఫర్