పటాన్ చెరు ఎమ్మెల్యే పెద్ద కుమారుడు మృతి

పటాన్ చెరు ఎమ్మెల్యే పెద్ద కుమారుడు మృతి

పటాన్ చెరు  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు  విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందారు. గత మూడు రోజుల నుంచి జాండీస్ తో బాధపడుతున్న ఆయన కాంటినెంటల్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కొడుకు మృతితో  మహిపాల్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.