పేద ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు

పేద ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు

హైదరాబాద్ : కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. లాక్ డౌన్ పై స్పీక్ అప్ ఇండియా పేరుతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న పోరాటంలో ఆయన పాల్గొన్నారు. గాంధీభవన్ లో వలస కార్మికులతో సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారు ఉత్తమ్. వలస కార్మికులకు, పేదలకు భద్రత, ఆహారం, ఆశ్రయం కల్పించలేకపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. దేశంలో అత్యంత తక్కువ టెస్టుల రాష్ట్రంలోనే జరిగాయన్నారు ఉత్తమ్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు