మల్లికార్జున ఖర్గేను కలిసిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

మల్లికార్జున ఖర్గేను కలిసిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ పార్టీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో మంగళవారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్​ వెంకటస్వామి, వినోద్​ మర్యాద పూర్వకంగా కలిశారు. తనను లోక్​సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఖర్గేకు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.