బర్ద్ డే పార్టీలో తల్వార్లతో డ్యాన్సులు

V6 Velugu Posted on Jun 11, 2021

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కత్తులతో బర్త్ డే పార్టీ చేసుకున్నారు కొందరు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోకుండా పుట్టినరోజు జరుపుకున్నారు. కొంతమంది యువకులు తల్వార్లతో డాన్సులు చేశారు. 2 రోజుల కింద జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రూల్స్ ఫాలో కాని యువకులందరిపై కేసు పెట్టారు పోలీసులు. 

 

Tagged lockdown, Police Files Case, Celebrating Birthday Party, Swords During

Latest Videos

Subscribe Now

More News