మూడేళ్ల చిన్నారిపైనుంచి దూసుకెళ్లిన పోలీస్ వాహనం

మూడేళ్ల చిన్నారిపైనుంచి దూసుకెళ్లిన పోలీస్ వాహనం

యాదాద్రి : యాదగిరిగుట్ట పరిధిలోని పాతగుట్టలో పోలీసు వెహికల్ బీభత్సం సృష్టించింది. లక్ష్మీనరసింహ స్వామిని దర్శంచుకుని నిద్ర చేస్తున్న ఓ కుటుంబంలో కలత రేపింది. స్వామి దర్శనం చేసుకుని నిద్ర చేస్తుండగా ప్రణతి అనే 3 సంవత్సరాల చిన్నారిపై నుంచి పోలీసు వాహనం దూసుకెళ్లింది. చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే … అంబులెన్స్ లో చిన్నారిని హైదరాబాద్ ఎల్.బి.నగర్ లోని కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.