పంజాగుట్ట, వెలుగు: 25న ప్రజా భవన్లో నిర్వహించాల్సిన ప్రజావాణిని 29వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నిమజ్జనం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.