
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్(ఐఐటీ హెచ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 09.
పోస్టులు: 4 (ప్రాజెక్ట్ అకౌంటెంట్ 03), ట్రెయినీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, పీజీ, సీఏ లేదా సీఎంఏ, బీటెక్ లేదా బీఈ, ఎంసీఏ, ఎంబీఏ, బీసీఏతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి2025, జులై 9 నాటికి 35 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జులై 09.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
►ALSO READ | జస్ట్ ఇంటర్వ్యూతో ESICలో మెడికల్ పోస్ట్ లు