చెన్నై CSIR NCL లో పోస్టులు భర్తీ.. వివరాలు ఇవే..!

చెన్నై CSIR NCL  లో పోస్టులు భర్తీ.. వివరాలు ఇవే..!

చెన్నైలోని సీఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ లాబొరేటరీ(సీఎస్ఐఆర్ ఎన్​సీఎల్) ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 16.

పోస్టులు:  ప్రాజెక్ట్ అసోసియేట్ II 01,  సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 01. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 ఏండ్లు మించకూడదు.  
లాస్ట్ డేట్: ఆగస్టు 16. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.