
శంషాబాద్ మండల గ్యాస్ మియగూడ గ్రామస్తులు TRS నేతలకు షాక్ ఇచ్చారు. గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు రైతుబంధు సంబరాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. తమ గ్రామంలో ఎవరికీ రైతుబంధు రావడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ.. TRS నేతలు పెట్టిన ఫ్లెక్సీలను తొలగించారు గ్రామస్తులు.