ర్యాలీలు, నిరసనలపై సుప్రీం మార్గదర్శకాలు..

ర్యాలీలు, నిరసనలపై సుప్రీం మార్గదర్శకాలు..

ర్యాలీలు, నిరసనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంది సుప్రీంకోర్టు. పబ్లిక్ ప్లేసెస్ లో ధర్నాలు చేయడం సరికాదంది. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ…. అది ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని సూచించింది. రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించకూడదని తెలిపింది.ఆందోళనకారులను ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునేందుకు తమ పర్మిషన్ కోసం వేచి చూడాల్సిన అవసరం  లేదని చెప్పింది.  ఢిల్లీ షహీన్ బాగ్ నిరనసనలకు సంబంధించిన పిటిషన్ పై ఈ మార్గదర్శకాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

కరోనాతో హత్రాస్ వెళ్లిన ఆప్ ఎమ్మెల్యే

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

గుడ్ న్యూస్..ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

మేం పవర్‌‌లో ఉంటే చైనాను 15 నిమిషాల్లో విసిరేసేవాళ్లం