ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ ఇండియా) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 1235.
విభాగాల వారీగా ఖాళీలు: ట్రేడ్ (ఐటీఐ) అప్రెంటిస్ 352, నాన్ – ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 221, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 214, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ 88.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 29.
లాస్ట్ డేట్: ఆగస్టు 11.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nlcindia.inను సందర్శించండి.
