కరీంనగర్ కలెక్టరేట్‌‌  కారిడార్‌‌‌‌లోకి టెన్త్  క్వశ్చన్  పేపర్లు

కరీంనగర్ కలెక్టరేట్‌‌  కారిడార్‌‌‌‌లోకి టెన్త్  క్వశ్చన్  పేపర్లు

అత్యంత పకడ్బందీగా ఉంచాల్సిన టెన్త్  పరీక్ష ప్రశ్నాపత్రాలను కరీంనగర్  జిల్లా ఆఫీసర్లు ఇలా కలెక్టరేట్ కారిడార్ లోకి తీసుకొచ్చారు. కలెక్టరేట్ లో మెయిన్​ గేట్​లో నుంచి ఎంటర్​ కాగానే ఉండే ఓపెన్ స్పేస్ లో క్వశ్చన్  పేపర్  బండిళ్లను పరిచి అజాగ్రత్తగా ప్యాకింగ్  చేస్తూ శనివారం ‘వెలుగు’ కెమెరాకు చిక్కారు. అటుగా వచ్చి వెళ్లేవారు ఒక్క కవర్ పట్టుకెళ్లినా, క్వశ్చన్  పేపర్  లీకేజీ జరిగినా పరిస్థితి ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.- కరీంనగర్, వెలుగు