అమెరికాలోని డల్లాస్ కు చేరుకున్నారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అర్థరాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి.. డల్లాస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్కం చెప్పారు కాంగ్రెస్ ఓవర్సీస్ కమిటీ చైర్మైన్ శ్యామ్ పిట్రోడా.
తన పర్యటనలో ఇరుదేశాల అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. సెప్టెంబర్ 10వరకు విదేశీ పర్యటనలోనే రాహుల్ గాంధీ ఉండనున్నట్లు తెలుస్తోంది.