రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) ఇంజినీరింగ్ ప్రొఫెనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 08.
పోస్టుల సంఖ్య: 27.
పోస్టులు: క్యూఏ/ క్యూసీ ఎక్స్పర్ట్ 12, మెకానికల్ ఇంజినీర్ 01, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 01, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్ పర్ట్ 01, అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ 12.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్లో బి.టెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 55 ఏండ్లు.
లాస్ట్ డేట్: అక్టోబర్ 08.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
