ఆర్ వి ఎన్ ఎల్ లో మేనేజర్ పోస్టులు: బీఈ లేదా బిటెక్ చేసుంటే మీకే ఛాన్స్..

ఆర్ వి ఎన్ ఎల్  లో   మేనేజర్ పోస్టులు: బీఈ లేదా బిటెక్ చేసుంటే మీకే ఛాన్స్..

రైల్  వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్​వీఎన్ఎల్) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ 27. 

పోస్టుల సంఖ్య: 29

పోస్టులు: సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎలక్ట్రికల్) 04, మేనేజర్ (ఎలక్ట్రికల్) 7, డిప్యూటీ మేనేజర్ 07, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 11. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్​లో బీఈ లేదా బి.టెక్, డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. 

లాస్ట్ డేట్: ఆగస్టు 27.  

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు rvnl.org వెబ్​సైట్​లో సంప్రదించగలరు.