హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కూకట్ పల్లిలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పలు కాలనీల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో  వర్షాలు పడుతున్నాయి.