గాడ్స్‌‌ అండ్‌‌ సోల్జర్‌: హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్‌‌ ఫిక్స్

గాడ్స్‌‌ అండ్‌‌ సోల్జర్‌: హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్‌‌ ఫిక్స్

రాజ్ తరుణ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు ‘గాడ్స్‌‌ అండ్‌‌ సోల్జర్‌‌’ టైటిల్‌‌ను అనౌన్స్‌‌ చేస్తూ రాజ్ తరుణ్ కొత్త పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇందుతో రాజ్ తరుణ్ డిఫరెంట్ గెటప్‌‌లో కనిపిస్తున్నాడు.  సునీల్, ‘ప్రేమిస్తే’ భరత్‌‌, అభిరామి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.