IPL : బెంగళూరుతో మ్యాచ్.. రాజస్థాన్ ఫీల్డింగ్

IPL : బెంగళూరుతో మ్యాచ్.. రాజస్థాన్ ఫీల్డింగ్

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది రాజస్థాన్. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి ప్లేఆఫ్‌ బెర్తు లేనట్లే. రాజస్థాన్‌ మాత్రం ఈ మ్యాచ్‌ లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్‌ అవకాశాలు మెరుగు పరుచుకోవాలని చూస్తుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..