తిరుమల: ఈ నెల 13న తిరుమలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. 14న ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.