వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిస్తోంది. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలు, అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాల మార్పుల వల్ల మన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈరోజు((ఫిబ్రవరి 13)న బంగారం ధరల చూస్తే 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.15,578 నిన్నటితో పోల్చితే రూ. 262 తగ్గింది. 10 గ్రాములు ధర 1,55,780, నిన్నటి కంటే రూ. 2,620 తగ్గింది.
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ. 14,280, నిన్నటి కంటే రూ. 240 తగ్గింది. 10 గ్రాములు ధర రూ. 1,42,800, నిన్నటి కంటే రూ. 2,400 తగ్గింది.
18 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 11,684, నిన్నటితో పోల్చితే రూ. 196 తగ్గింది. 10 గ్రాములు ధర రూ.1,16,840, నిన్నటి కంటే రూ. 1,960 తగ్గింది.
ఇక వెండి ధరలు చూస్తే ఎన్నడూ లేనంతగా భారీ పతనమై ఈరోజు కుప్పకూలాయి. కిలో వెండి ఒకేసారి రూ. 15,000 తగ్గడం గమనార్హం. దింతో 1 గ్రాము వెండి ధర రూ. 280 ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ. 2,800, 1 కిలో వెండి ధర రూ. 2,80,000
ALSO READ : ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ!
ధరలు తగ్గడానికి కారణాలు చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 4,960 డాలర్ల వద్ద ఊగిసలాడుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం (వస్తువుల ధరల పెరుగుదల) గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వ్యాపార నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ విలువ తగ్గడం లేదా అంతర్జాతీయంగా రాజకీయ అస్థిరతలు ఏర్పడితే తప్ప బంగారం ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ప్రస్తుతానికి తక్కువగా ఉందన్నారు.
ఈరోజు (13 ఫిబ్రవరి)న తెలుగు రాష్ట్రాల్లో బంగారం చూస్తే :
1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.262 తగ్గి రూ.15,578, 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.14,280, 18క్యారెట్ల బంగారం ధర రూ.196 తగ్గి రూ.11,684.
ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,620 తగ్గి రూ.1,55,780. 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,400 తగ్గి రూ.1,42,800, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,16,840.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, కడపలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,780, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,800, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,840.
హైదరాబాద్, వరంగల్,కరీంనగర్, ఖమ్మం లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,780, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,800, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,840.
ఈరోజు వెండి 1 గ్రాము ధర రూ.15 తగ్గి రూ.280, కేజీ ధర రూ.15,000 తగ్గి రూ.2,80,000.
