ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న “అరణ్య”

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న “అరణ్య”

ప్రభు సాల్మన్ డైరెక్షన్ లోదగ్గుబాటి రానా టైటిల్‌ రోల్‌ లో నటించిన మూవీ ‘అరణ్య’. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఆదివారం అరణ్య నుంచి మరో లుక్ వచ్చేసింది. విష్ణు విశాల్‌కు చెందిన మరో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో విష్ణు ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ మూవీని హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్‌’ పేర్లతో రూపొందించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమా.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉండగా.. ఇవాళ వచ్చిన లుక్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయంటున్నారు ఫ్యాన్స్.

see also: కులం పేరుతో దూషించారని ఆత్మహత్య

see also: కనికరంలేని తల్లి: కొడుకుని చంపింది