- ప్రతిపక్షాలకు రవికిషన్ సూచన
పార్లమెంట్‌లో నాటకాలాడొద్దని ప్రతిపక్షాలకు బీజేపీ ఎంపీ రవి కిషన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ భవనంలో కాకుండా.. ప్రత్యేక స్కూల్ పెట్టుకొని డ్రామాలు చేసుకోవాలన్నారు. ఓటమిని ఒప్పుకోండి. దాన్ని విశ్లేషించండి. మళ్లీ పుంజుకోవడంపై ఆలోచన చేయండి. ఏమీ చేయలేకపోతే ప్రధాని మోదీ జీవితం గురించి అధ్యయనం చేయండి. మీ జీవితమే మారిపోతుంది, నాదీ గ్యారంటీ!” అంటూ ప్రతిపక్షాలకు సూచించారు.
