వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ నుంచి మొండ్రాయికి వెళ్లే రూట్ లో మామిళ్ల రోడ్డు కల్వర్టు పొంగిపొర్లుతోంది. వరద ఉదృతికి బైక్ తో పాటు ఓ వ్యక్తి కొట్టుకపోతుండగా స్థానికులు కాపాడారు.