సీసీఆర్హెచ్లో రీసెర్చ్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు

సీసీఆర్హెచ్లో రీసెర్చ్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు

న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(సీసీఆర్​హెచ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ అసోసియేట్, లాబొరేటరీ టెక్నీషియన్, ఇతర పోస్టుల భర్తీకి వాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. 

  • పోస్టులు: 06. రీసెర్చ్ అసోసియేట్ (హోమియో) 01, సీనియర్ రీసెర్చ్​ఫెలో(లైఫ్​ సైన్సెస్) 01, సీనియర్ రీసెర్చ్​ఫెలో(హోమియో) 01, జూనియర్ రీసెర్చ్​ఫెలో(లైఫ్ సైన్సెస్) 01, లాబొరేటరీ టెక్నీషియన్స్ 02.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఎస్సీ, బీహెచ్ఎంఎస్, ఎంఎస్సీ, ఎం.ఫిల్/ పీహెచ్​డీ, ఎంఎస్/ ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వయోపరిమితి: రీసెర్చ్ అసోసియేట్ (హోమియో) సీనియర్ రీసెర్చ్​ఫెలో(లైఫ్ సైన్సెస్) 40 ఏండ్లు, సీనియర్ రీసెర్చ్​ఫెలో(హోమియో), జూనియర్ రీసెర్చ్​ఫెలో (లైఫ్ సైన్సెస్), లాబొరేటరీ టెక్నీషియన్స్ 35 ఏండ్లు మించకూడదు.
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 21 నుంచి 28 వరకు.
  • సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.