జస్ట్ డిప్లొమాతో RITES లిమిటెడ్లో టెక్నికల్ జాబ్స్

జస్ట్ డిప్లొమాతో  RITES లిమిటెడ్లో టెక్నికల్ జాబ్స్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(ఆర్ఐటీఈఎస్) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 23. 

పోస్టుల సంఖ్య: 19(టెక్నికల్ అసిస్టెంట్) 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 2025, ఆగస్టు 23వ తేదీ నాటికి 40 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 1
లాస్ట్ డేట్: ఆగస్టు  23. 
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.10‌‌‌‌0. ఇతరులకు రూ.300. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(ఆర్ఐటీఈఎస్) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 23. 
పోస్టుల సంఖ్య: 32 (సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) 
ఎలిజిబిలిటీ: సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. 
లాస్ట్ డేట్: ఆగస్టు  23. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు rites.com వెబ్​సైట్​లో 
చూడగలరు.