
హైదరాబాద్ : కరోనా టెస్టుల పేరుతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను నిలువు దోపిడి చేస్తున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుల దగ్గర విమానాశ్రయ అధికారులు, వైద్య సిబ్బంది రూ. 4 వేలు వసూలు చేస్తున్నారు. RTPCR టెస్టుకు రూ.750 అయితే రూ.4 వేలు గుంజుతున్నారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.