విద్యుత్ సంస్థలకు 10వేల కోట్ల బకాయిలు : లక్ష్మణ్

విద్యుత్ సంస్థలకు 10వేల కోట్ల బకాయిలు : లక్ష్మణ్

విద్యుత్ సంస్థలకు 10వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. విద్యుత్ ఒప్పందాలు, చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ అన్నీ అబద్ధాలే చెప్పారని విమర్శించారు. బీజేపీ ప్రశ్నించిన వాటికి సర్కార్ నుంచి సమాధానం లేదన్నారు లక్ష్మణ్.