వడదెబ్బ నివారణ మందుల పంపిణీ..సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు సిబ్బందికి పంపిణి

వడదెబ్బ నివారణ మందుల పంపిణీ..సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు సిబ్బందికి  పంపిణి

ఎండ తీవ్రత దృష్ట్యా హైకోర్టు సిబ్బందికి సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమియో వడదెబ్బ నివారణ మందులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణంలో రిజిస్ట్రార్ జ్యూడిషియల్ జీవన్ కుమార్​ను సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి మందులను అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు చినుకని యువరాజు, సభ్యులు బాతరాజు మణికంఠ, నాగేల్లి సందీప్ పాల్గొన్నారు.