
ఐపీఎల్ మినీ వేలంలో ప్రాంఛైజీలు ఎక్కువగా ఈ సారి ఆల్ రౌండర్స్ వైపు మొగ్గుచూపాయి. ఇందులో అత్యధికంగా ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరణ్ 18.50 కోట్లకు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించాడు. ఇక వేలంలో అతి తక్కువగా సమర్థ్ వ్యాస్ రూ. 20 లక్షలు ( సన్ రైజర్స్) కు అమ్ముడుపోయారు.
ఐపీఎల్ చరిత్రలోనే సామ్ కరణ్ రికార్డ్
- సామ్ కరణ్ రూ.18.50 కోట్లు (పంజాబ్)
- కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లు( ముంబయ్ ఇండియన్స్)
- బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు (లక్నో సూపర్ జాయింట్)
- నికోలస్ పూరన్ రూ. 16 కోట్లు(లక్నో సూపర్ జాయింట్)
- హ్యారీ బ్రూక్ రూ.13.25 కోట్లు(హైదరాబాద్)
రూ.10 కోట్ల లోపు ధర పలికిన ఆటగాళ్లు
- శివమ్ మావి రూ.6 కోట్లు( గుజరాత్ టైటాన్స్)
- జాసన్ హోల్టర్ రూ.5.75 కోట్లు( రాజస్థాన్ రాయల్స్)
- ముకేశ్ కుమార్ ఢిల్లీ రూ. 5.5 కోట్లు(ఢిల్లీ కాపిటల్స్)
- హెన్రిచ్ క్లాసెస్ రూ. 5.25 కోట్లు ( సన్ రైజర్స్)
- జాక్స్ రూ.3.2కోట్లు (బెంగళూరు)
- వివ్రంత్ శర్మ రూ.2.6 కోట్లు(సన్ రైజర్స్)
- మనీశ్ పాండే రూ.2.4 కోట్లు (ఢిల్లీ)
- కేన్ విలియమ్సన్ రూ.2కోట్లు( గుజరాత్ )
- అదిల్ రషీద్ రూ.2 కోట్లు( సన్ రైజర్స్ )
- ఫిల్ సాల్ట్ ధర రూ. 2 కోట్లు(ఢిల్లీ )
- రీస్ టోప్లే ధర రూ.1.9 కోట్లు( బెంగళూరు )
- రిచర్డ్సన్ రూ.1.5 కోట్లు( ముంబై ఇండియన్స్)
- కేఎస్ భరత్ రూ. 1.2 కోట్లు( గుజరాత్ )
రూ.కోఠి లోపు పలికిన ఆటగాళ్లు
- నిషాంత్ సింధు రూ.60 లక్షలు(చెన్నై సూపర్ కింగ్స్)
- వైభవ్ అరోరా రూ.60లక్షలు(కోల్ కతా)
- సికిందర్ రజా రూ.50 లక్షలు( పంజాబ్)
- జయ్‌దేవ్ ఉనద్కత్ రూ.50 లక్షలు(లక్‌నవూ )
- ఇషాంత్ శర్మ ధర రూ.50 లక్షలు(ఢిల్లీ)
- ఓడియన్ స్మిత్ రూ.50 లక్షలు(గుజరాత్ )
- యశ్ ఠాకూర్ రూ.45 లక్షలు(లక్‌నవూ)
- షేక్ రషీద్ ధర రూ. 20 లక్షలు( చెన్నై)
- సన్విర్ సింగ్ రూ.20లక్షలు( సన్ రైజర్స్)
- సమర్థ్ వ్యాస్ రూ. 20 లక్షలు ( సన్ రైజర్స్)