స్కూళ్లు రీ ఓపెన్ కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడికి వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. విద్యార్థులకు టీచర్లు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అమావాస్య కావడంతో తొలిరోజు అంతంతమాత్రమే హాజరు నమోదైనట్లు విద్యాధికారులు తెలిపారు.
నెట్‌వర్క్, వెలుగు
