IPL 2021 సెకండ్ ఫేజ్ సెప్టెంబర్-అక్టోబర్ మధ్య  

IPL 2021 సెకండ్ ఫేజ్ సెప్టెంబర్-అక్టోబర్ మధ్య  

క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరగనుంది. UAE వేదికగా ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. UAE, అబుదాబి, షార్జాలో కరోనా అదుపులోనే ఉండటంతో మ్యాచ్ లను చూసేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. స్టేడియం సామర్థ్యంలో 50శాతం.. టీకాలు వేసుకున్న ప్రేక్షకుల్ని అనుమతించే యోచనలో ఉంది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు.