రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా పరిశీలించేలా కమాండ్ కంట్రోల్ 

రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా పరిశీలించేలా కమాండ్ కంట్రోల్ 
  • ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థ: డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరో 3నెలల్లో ప్రారంభిస్తామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. ఇప్పటి వరకు 95శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. స్టేట్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉండటంతో..రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించారు హోంమంత్రి మహమూద్ అలీ. 
దేశంలో ఫస్ట్ టైమ్ మన రాష్ట్రంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రంలోని సీసీ కెమెరాలన్నీ..కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేస్తామని తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి

శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు