
శివ మల్లాల నిర్మాతగా శివమ్ మీడియా బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లోగోను అలీ, అనిల్, ప్రవీణా కలిసి లాంచ్ చేసి శివకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సంస్థలో తొలి చిత్రంగా హమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్‌పై మంచి కథాబలం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తానని శివ మల్లాల తెలియజేశారు.