వార్డు మెంబర్లుగా వదిన, మరిది గెలుపు.. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పంచాయతీలో ..

 వార్డు మెంబర్లుగా వదిన, మరిది గెలుపు.. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పంచాయతీలో ..

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి  చెందిన వదిన, మరిది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. 2వ వార్డు మెంబర్​గా గజ్జె లావణ్య- అశోక్ ఎన్నిక కాగా, 4వ వార్డు నుంచి ఆమె మరిది గజ్జె వెంకటేశ్ గెలుపొందారు.